ETV Bharat / state

ఆ ఐదుశాతం రిజర్వేషన్లు ఎందుకు చెల్లవు: కన్నా - గుంటూరు జిల్లా

గత ప్రభుత్వ హయాంలో కల్పించిన ఐదుశాతం రిజర్వేషన్లు ఎందుకు చెల్లవని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనారాయణ ప్రశ్నించారు.

రాష్ట్రప్రభుత్వ వైఖరిని  తప్పుపట్టిన.. కన్నా లక్షీనారయణ
author img

By

Published : Jul 31, 2019, 8:53 PM IST

కాపుల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఖరిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీనారయణ తప్పుపట్టారు. గత ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరికాదన్నారు. దీనిపై సీఎంకు లేఖ రాశారు. ఆర్థికంగా వెనబడిన పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో ఈ వెసులుబాటు ఉందని చెప్పారు. అధికారికంగా మంజునాథ కమిషన్ వేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

ఇదీ చదవండి.. 'నాయీ బ్రాహ్మణులను ఆదుకోండి'

Intro:ap-rjy-101-31-allu arjun came kakinada-avb-Ap10111
ap-rjy-101-31-allu arjun came kakinada-avb-Ap10111
సినిమా షూటింగ్ నిమిత్తము కాకినాడ అ విచ్చేసిన స్టైలిష్ స్టార్ ర్ అల్లు అర్జున్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు బన్నీ కాకినాడ వస్తున్నాడని తెలుసుకుని కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ లో లో అభిమానులు గుమిగూడారు బన్నీకి సాదర స్వాగతం తెలుపుతూ గోన గన్నారెడ్డి ఆర్మీ మీ అల్లు అర్జున్ ఆర్మీ జనసేన యువకులు జై జనసేన జై పవన్ జై అంటూ నినాదాలు చేశారు బన్నీ తన కాన్వాయ్ నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు అచ్చంపేట గా బయలుదేరి కాకినాడ ఒక ప్రముఖ హోటల్లో బన్ని దిగారు ఇది భారత్కు వచ్చిన సమాచారం మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నిర్మించబోతున్న సినిమాకు షూటింగ్ నిమిత్తం బన్నీ కాకినాడ వచ్చాడని పది రోజులు కాకినాడ పోర్ట్ సముద్రతీరం కాకినాడ లోని కొన్ని ప్రాంతాల్లో లో షూటింగ్ చేస్తారని తెలుస్తుంది దీంతో హోటల్ వద్ద రోడ్లపై బన్నీ అభిమానులు సందడి చేశారు

Body:ap-rjy-101-31-allu arjun came kakinada-avb-Ap10111

Conclusion:ap-rjy-101-31-allu arjun came kakinada-avb-Ap10111
సినిమా షూటింగ్ నిమిత్తము కాకినాడ అ విచ్చేసిన స్టైలిష్ స్టార్ ర్ అల్లు అర్జున్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.