ఇదీ చదవండి: మద్యపాన నిషేధం జగన్తో సాధ్యం కాదు: పవన్
సిమెంట్ కంటే... ఇసుక ధర ఎక్కువైంది: కోడెల - guntur dist
బస్తా సిమెంట్ ధర కంటే.. బస్తా ఇసుక ధరే ఎక్కువైందని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రెండోరోజు రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు.
ఇసుక ధర ఎక్కువగా ఉందని..కార్మికుల ధర్నా
ఇసుక కొరతతో ప్రజలు, కార్మికులు అవస్థలు పడుతున్నారని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ఈ దీక్షకు కోడెల సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం విధానంతో పేదలు పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మద్యపాన నిషేధం జగన్తో సాధ్యం కాదు: పవన్
Intro:AP-GNT-66-31-RELAY-DIKSHANU-SANDARSHINCHINA-MAAJI-SABHAPATI-KODELA-AVB-AP10036 ప్రభుత్వం అనాలోచిత విధానం వలన బస్తా సిమెంటు ధర కంటే బస్తా ఇసుక ధర ఎక్కువగా ఉందని వెంటనే ఇసుక రీచ్లను తెరిచి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకుండా చూడాలని అని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు సూచించారు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇసుక రీచ్లను వెంటనే తెరవాలని కోరుతూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు చేరుకుంది ఈ సందర్భంగా మాజీ సభాపతి కోడెల శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికి మాట్లాడారు సెప్టెంబర్ లో ఇసుక విధానాన్ని ప్రకటిస్తామని అని చెబుతుంది అని దానిని అమలు చేసేందుకు ఒక నెల ప్రజల చెంతకు చేరేందుకు మరొక నెల ఇలా మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే పనులు లేక కుటుంబ భారం తో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు మరో మూడు నెలల పాటు ఇబ్బంది పడలేదని వెంటనే ఇసుక రీచ్లను తెరిపించి కార్మికుల ఆదుకోవాలని ఆయన సూచించారు
Body:బైట్ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు
Conclusion:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588
Body:బైట్ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు
Conclusion:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588