సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి-సిద్దిపేట రహదారి వెంట పచ్చని పంట పొలాల్లో, పొగమంచు కురుస్తూ పొద్దు పొడుస్తున్న వేళ మయూర విహారం స్థానికులను కట్టిపడేసింది. ఆహార వేటను వచ్చిన నెమలి పొలాల్లో తిరుగుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న రైతులు దాన్ని అందాల్ని చూసి తమ చరవాణుల్లో బందించారు.
ఇదీ చదవండి.