ETV Bharat / state

''దుష్ప్రచారం వద్దు.. మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాం''

దేవాలయాల భూములను ప్రభుత్వం పంచుతోందన్న ప్రచారం.. ప్రతిపక్షానికి సరికాదని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

ప్రభుత్వంపై దుష్ర్పచారం...సరికాదని..దేవాదాయ శాఖ మంత్రి
author img

By

Published : Sep 11, 2019, 6:29 PM IST

ప్రభుత్వంపై దుష్ర్పచారం...సరికాదని..దేవాదాయ శాఖ మంత్రి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం ఆర్యవైశ్య విద్యా నిధి కమిటీ సమావేశానికి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. 168 మంది పేద విద్యార్థులకు రూ.8 లక్షల విలువైన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. దేవాలయాల భూములను ప్రభుత్వం పంచి వేస్తుందనే దుష్ప్రచారం చేయటం తగదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఈ ఉగాదిలోపు 25 లక్షల పేద ప్రజలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారని చెప్పారు.

ఇదీ చదవండి:

రూ. 33 లక్షల 33,333 అలంకరణలో లక్ష్మీగణపతి

Intro:రాజు etv తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం అమరావతి రోడ్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన 30 అడుగుల మట్టి విగ్రహానికి ఈ రోజు నిమజ్జనం జరిగింది పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతోనే విగ్రహాన్ని గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిందని తొమ్మిది రోజులు ఎన్నో వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు నిమజ్జన కార్యక్రమానికి ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు భక్తులు వేలాదిగా వచ్చే దర్శించుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు చేస్తున్నారు

బైట్ కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర

Conclusion:గుంటూరు జిల్లా గుంటూరు అమరావతి రోడ్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన 30 అడుగుల మట్టి విగ్రహానికి నిమజ్జన కార్యక్రమం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.