ETV Bharat / state

ప్రాణమిత్రుడిని కోల్పోవడం బాధాకరం: కోడెల మిత్రులు - kodela friends

మాజీ సభాపతి కోడెల శివప్రసాద్​ అకాల మరణానికి చింతిస్తూ కోడెల మిత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్నేహితుడు ఇక లేడనే వార్త కలిచివేసిందన్నారు. తమతో కలిసి చేసిన సేవలు... వైద్య వృత్తిలో తనకంటూ వేసుకున్న ప్రత్యేక ముద్ర.... తమ స్నేహితునితో కలిసి గడిపిన మధురమైన క్షణాలు గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యాతం అయ్యారు. కష్టసుఖాల్లో కలసికట్టుగా పనిచేసిన తమ ప్రాణమిత్రుడు ఇక లేడనే వార్త తమకు నమ్మసఖ్యంగా లేదంటూ కోడెల మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/18-September-2019/4473721_kodela-friends.mp4
author img

By

Published : Sep 18, 2019, 9:59 AM IST

.

ప్రాణమిత్రుడిని కోల్పోవడం బాధాకరం: కోడెల మిత్రులు

.

ప్రాణమిత్రుడిని కోల్పోవడం బాధాకరం: కోడెల మిత్రులు
Intro:AP_GNT_26_17_KODELA_ENTER_GUNTUR_DIST_AV_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. )కోడెల శివప్రసాదరావు పార్దీవదేహం గుంటూరు జిల్లాలో కి ప్రవేశించింది. కోడెల భౌతిక శరీరానికి ప్రకాశం బ్యారేజీ వద్ద తెదేపా నేతలు ఘన నివాళులర్పించారు. జోరు వాన పడుతున్న తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తాడేపల్లి, మంగళగిరిలో పూల మాలతో అంజలి ఘటించారు. చంద్రబాబు, లోకేష్ లు వర్షంలో సైతం పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.


Body:viss


Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.