ETV Bharat / state

ఆందోళనలో గోపాల మిత్ర సేవకులు... ఉపాధి సంగతేంటని నిలదీత... - ప్రకాశం జిల్లా

ఇన్ని సంవత్సరాలుగా పాడి రైతులు సేవలందించిన.. తమ భవిషత్తు అగమ్యగోచరంగా మారిందని గోపాల మిత్ర సేవకులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు  కలెక్టర్ కార్యాలయం ముందు  ధర్నా నిర్వహించారు

గోపాల మిత్ర సేవకులు
author img

By

Published : Aug 1, 2019, 2:16 PM IST

గ్రామ సచివాలయంలో తమకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని తమ ఉపాధిపై గండి పడేటట్లు చేస్తున్నారని గోపాల మిత్ర సేవకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పాడి రైతులు సేవలందించిన.. తమ భవిషత్తు ప్రశ్నార్థకమైందని ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ధర్నా చేస్తున్న గోపాల మిత్ర సేవకులు

ఇదీ చదవండి:జగన్ స్క్రిప్ట్ ప్రకారమే కేంద్రం దాడులు: బుద్ధా

Intro:భారీ వర్షాలకు రాకపోకలు నిలిచిపోయి ఐదు రోజులు అయిన స్పందించే నాధుడు కరువయ్యారు.ముంచంగిపుట్టు మండలంలో గలా సంగడ నుంచి duduma జలాశయానికి, పనస తదితర గ్రామాలకు వెళ్లే మార్గం లో భారీ బండరాళ్లు పడి రాకపోకలు నిలిచిపోయాయి.

Body:ఆదివారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోవడం తో పనస,గతురముండా, దొరగుడా , తో పాటు సరిహద్దు లో గలా ఒనకడిల్లి,మాచకుండ్, లమతపుట్టు, తదితర గ్రామాల చెందిన ప్రజలు ఇదే మార్గం గుండ పాడేరు, ముంచంగిపుట్టు, విశాఖపట్నం కి రాకపోకలు జరుపుతుంటారు.రాకపోకలు నిలిచిపోవడం. వలన సంగడ పాఠశాల విద్యార్థులు రోజు రెండు కిలోమీటర్ల నడుచుకుంటూ వెళ్తున్నారు.జాడలేని అధికారులు.

Conclusion:ఇప్పటి కి అయిన అధికారులు స్పా దించి రాకపోకలు సుగమం చేయమని కోరుతున్నారు.

బైట్1
ఘాసిరామ్
తలబిరాడా
బైట్2
నారి
మకావరం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.