ETV Bharat / state

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ద్విచక్రవాహనం... ఒకరు మృతి - బాపట్లో లాక్​డౌన్ ప్రభావం

గుంటూరు జిల్లా బాపట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

The car that hit the power pole ... One died in bapatla krishan district
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
author img

By

Published : May 7, 2020, 7:01 PM IST

Updated : May 7, 2020, 11:47 PM IST

బాపట్ల మండలం కంటకపాలెంకు చెందిన జమ్ములపాలెం సొసైటీ సీఈఓ శ్రీనివాసరావు విధులు ముగించుకొని తన స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

'విశాఖ విషవాయువు బాధితులను ఆదుకోండి'

Last Updated : May 7, 2020, 11:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.