ఇదీ చదవండి:
'తెలుగు భాషా పరిరక్షణకు సమష్టి పోరాటం' - తెలుగు భాషపై జగన్ కీలక నిర్ణయం వార్తలు
తెలుగు భాషా పరిరక్షణకు సమష్టి పోరాటం చేయాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య తెనాలి సంఘం నిర్ణయించింది.
Telugu Linguistic Federation of tenali meeting at guntoor
తెలుగు భాషను బతికించుకునేందుకు సమష్టిగా పోరుబాట పట్టాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య తెనాలి అధ్యక్షుడు లక్ష్మణ బాబు అన్నారు. తెనాలి కవిరాజ్ పార్క్లో సీనియర్ సిటిజన్స్ తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు భాష కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైతన్య వేదిక అధ్యక్షుడు పాటిబండ్ల దక్షిణామూర్తి, ఎస్సీ విశ్వవిద్యాలయ ఉపకులపతి గుజ్జర్లమూడి కృపాచారి, సాహితీవేత్త రవీంద్ర, భాషా పండితులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:
Intro:Body:
Conclusion:
ap-gnt-37-11-telagubasha-battikhichadhuku-porubata-pkg-ap10037_11112019065710_1111f_00014_153ap-gnt-37-11-telagubasha-battikhichadhuku-porubata-pkg-ap10037_11112019065710_1111f_00014_153ap-gnt-37-11-telagubasha-battikhichadhuku-porubata-pkg-ap10037_11112019065710_1111f_00014_153ap-gnt-37-11-telagubasha-battikhichadhuku-porubata-pkg-ap10037_11112019065710_1111f_00014_153
Conclusion: