ETV Bharat / state

నాన్నకు ప్రేమతో... వినూత్నంగా కళాకారుడి శుభాకాంక్షలు - tenali mandal teacher make art latest news

తెనాలి మండలానికి చెందిన చిత్రకళ ఉపాధ్యాయుడు తనలోని సృజనకు పదును పెట్టి... ఓ రావి ఆకుపై ఓ తండ్రి చిత్రాన్ని చిత్రీకరించాడు. అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న నాన్నలందరికీ తన చిత్రంతో శుభాకాంక్షలు తెలిపారు.

teacher make an art on leaf on the special eve of international father's day
రావి ఆకుపై ఓ తండ్రి కష్టం
author img

By

Published : Jun 21, 2020, 6:40 AM IST

"అంతర్జాతీయ పితృ దినోత్సవం" సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తనలోని సృజనకు పదును పెట్టారు. తెనాలి మండలం పెదరావురులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పణిదెపు వెంకట కృష్ణ... చిత్రకళ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.

teacher make an art on leaf on the special eve of international father's day
రావి ఆకుపై ఓ తండ్రి కష్టం

ఇద్దరు పిల్లలను తీసుకెళ్తున్న ఓ తండ్రి చిత్రాన్ని.. రావి ఆకుపైన చిత్రీకరించారు. ఆ ముగ్గురి రూపాలతో పాటు "నాన్నకు ప్రేమతో " అనే అక్షరాలు వచ్చేలా ఆకును కత్తిరించారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో చేశారు. జూన్ 21 ఫాదర్స్ డే సందర్భంగా తనలోని కళను మరోసారి బయటపెట్టారు.

ఇదీ చదవండి:

ఉపాధ్యాయుడి ఆశ.. విద్యార్థికి 'జీవిత కాలం శిక్ష'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.