ETV Bharat / state

వాసిరెడ్డి పద్మకు జగన్ భజనపై ఉన్న ఆసక్తి తన బాధ్యతలపై లేదు: అనిత - స్పందిచని వాసిరెడ్డి పద్మ

వాసిరెడ్డి పద్మకు జగన్ భజన పై ఉన్న ఆసక్తి.. మహిళా ఛైర్‌ పర్సన్‌గా తన బాధ్యతలపై లేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లకు నోటీసులు ఇచ్చేందుకు ఉన్న ఆసక్తి సామాన్య ప్రజల విషయంలో ఉండటం లేదంటూ అనిత ధ్వజమెత్తారు.

Vangalapudi Anitha
వంగలపూడి అనిత
author img

By

Published : Oct 24, 2022, 11:50 AM IST

వాసిరెడ్డి పద్మకు జగన్ భజన పై ఉన్న ఆసక్తి.. మహిళా ఛైర్‌ పర్సన్‌గా తన బాధ్యతలపై లేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లకు నోటీసులు ఇవ్వాలన్న ఆత్రుత.. రాష్ట్రంలో స్త్రీలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందించడానికి, చర్యలు తీసుకోవడానికి లేదా అని నిలదీశారు. గత మూడేళ్లలో మహిళలపై, ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాల వివరాలతో ఓ పుస్తకం ఇచ్చామని అనిత గుర్తుచేశారు. అందులో 1500 వరకూ ఘటనలు ఉన్నా, ఆ ఫిర్యాదు ఆధారంగా.. ఏ ఒక్కరికీ నోటీసు ఇవ్వలేదని మండిపడ్డారు.

  • జరిగిన అఘాయిత్యాల వివరాలతో స్వయంగా మేమే వెళ్ళి ఒక పుస్తకం ఇచ్చాం.. అందులో 1500 వరకూ ఘటనలు ఉన్నా, ఈవిడ ఆ ఫిర్యాదు ఆధారంగా ఒక్కరికి కూడా ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. అంతెందుకు.. నిన్న ఈరోజే పలు ఘటనలు జరిగాయి.. పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడానికి హడావిడిగా స్పందించిన ఈవిడ,
    2/4

    — Anitha Vangalapudi (@Anitha_TDP) October 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.