ETV Bharat / state

'అధికారంలోకి వచ్చేందుకు వైకాపా కుట్ర రాజకీయాలు'

అడ్డదారిలో అధికారంలోకి రావడానికే వైకాపా నేతలు అనేక కుట్ర రాజకీయాలకు తెరలేపారని గుంటూరు జిల్లా తెదేపా నాయకులు విమర్శించారు.

గుంటూరు జిల్లా తెదేపా నాయకులు
author img

By

Published : Apr 13, 2019, 5:17 PM IST

గుంటూరు జిల్లా తెదేపా నాయకులు

అడ్డదారిలో అధికారంలోకి రావడానికే వైకాపా నేతలు అనేక కుట్ర రాజకీయాలకు తెరలేపారని గుంటూరు జిల్లా తెదేపా నాయకులు విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా... తెదేపా మరోసారి అధికారంలోకి రాబోతుందని జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. వైకాపా నేతలు దాడులతో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు.

పని చేయని ఈవీఎంలతో కుట్రలు
ఏపీలో పని చేయని ఈవీఎంలు ఏర్పాటు చేసి, కుట్ర రాజకీయాలకు తెరలేపారని గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. మోదీ, జగన్, కేసీఆర్​ ఎన్ని కుట్రలు పన్నినా... ఏపీ ప్రజలు తెదేపాకు అండగా నిలిచారన్నారు. గురజాల నియోజకవర్గంలోని 7 ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా అల్లర్లు జరిగాయని తెలిపారు.
తెదేపా నేత కోడెల శివప్రసాద రావుపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. ఈసీపై చట్టపరంగా చర్యలు తీసుకునే వరకూ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Intro:AP_VJA_16_13_HOMEOPATHY_STUDENTS_ANDHOLANA_AVB_C6....సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ... నాగసింహాద్రి.. పొన్..9394450288.. ముందస్తు సమాచారం లేకుండా సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారని కృష్ణాజిల్లా గుడివాడ హోమియోపతి కళాశాల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు హోమియోపతి కళాశాలలో మెదటి సంత్సరం చదివిన ఆరుగురు విద్యార్థులు గత అక్టోబర్లో మొదటి సంవత్సరం పరీక్షలు రాసెరు అపరిక్ష ఫెయిలవడంతో మళ్లీ రెండోసారి సప్లమెంటరీ కి నమోదు చేసుకున్నారు ఏప్రిలయల్ మెదటి వారంలొ జరగాల్సిన సప్లమెంటరీ పరిక్షలు ఎన్నికల కారణంగా ఈ నెల 15వ తారీకు నుండి జరుగుతాయని ముందుగ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి విద్యార్థుల సమాచారం వచ్చింది తరువాత 15వ తారీకు జరగవలసిన సప్లమెంటరీ పరీక్షలు ముందుకు జరిపి 13వ తారీఖునుండి నిర్వహించారు విద్యార్థులకు సమాచారం లేకుండా ఉండడంతో వందన ,సంతోష్, తిరుమల దేవి ,సువర్ణలత , గీతాంజలి, అనే విద్యార్థులకు సమాచారం లేకపోవడంతో వారు పరీక్ష సమయానికి రాలేకపోయారు ఆందోళన చెందిన విద్యార్థులు ఎటువంటి సమాచారం లేకుండా పరిక్షలు నిర్వహించడమెంటని కాళశాల యాజమాన్యం ను ప్రశ్నించారు కాలేజీ అయాజమాన్యం మాత్రం నోటీసు బోర్డులో పెట్టామని వారు తప్పించుకున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా ఎటువంటి సమాచారం లేకపోవడం వల్లే మాకుసమాచారం అందలేదని ఆరు నెలలు కాలం మాకు చదువు సమయం వృధా అవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు........వందన..తిరుమలదేవి...గీతాంజలి... విధ్యర్దీనీలు

Body:విధ్యర్ధులకుఎటువంటి సమాచారం లేకుండా సమ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారని విద్యార్థుల ఆందోళన

Conclusion:ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లో కూడా మారిన తేదీలు పెట్టలేదని విద్యార్థుల ఆగ్రహం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.