ETV Bharat / state

'అమరావతిలో నిర్మాణాలు కనిపించట్లేదా ..!'

author img

By

Published : Nov 26, 2019, 2:42 PM IST

రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తెదేపా నేతలు ఖండించారు. రాజధాని ప్రాంత ప్రజలను అవమానపర్చారని మండిపడ్డారు. అమరావతిలో నిర్మాణాలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు.

tdp-leaders-comments-on-ycp
tdp-leaders-comments-on-ycp
'అమరావతిలో నిర్మాణాలు కనిపించట్లేదా ..!'

అమరావతిని శ్మశానంతో పోలుస్తూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై... తెదేపా నేతలు మండిపడ్డారు. బొత్సను మంత్రివర్గంలోంచి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని గ్రామాల ప్రజలను అవమానపర్చేలా బొత్స మాటలున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు .. గుంటూరులో విమర్శించారు. చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఓ వర్గానికి అనుకూలంగా ఉన్న ప్రాంతానికి... రాజధానిని మార్చేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

ఇవీ చదవండి:

భారత దేశ ప్రజలమైన మేము...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.