కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. కొవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్న పోరాట యోధులకు, బాధితులకు సంఘీభావంగా గుంటూరు లక్ష్మీపురంలోని నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దారుణమన్నారు. వైరస్ వ్యాప్తికి వైకాపా నేతలే కారణమని...కొవిడ్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: