ETV Bharat / state

'అర్హత లేని వారికి హెడ్​వర్క్స్​ పనులు కట్టబెట్టారు' - tdp leader alapati raja opposes revese tendering process in polavaram

పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం సరికాదని తెదేపా నేత ఆలపాటి రాజా అన్నారు. హెడ్‌వర్క్స్ పనులు అర్హత లేని గుత్తేదారులకు కట్టబెట్టారని మండిపడ్డారు.

రివర్స్ టెండరింగ్‌పై మాట్లాడుతున్న ఆలపాటి రాజా
author img

By

Published : Sep 21, 2019, 5:27 PM IST

రివర్స్ టెండరింగ్‌పై మాట్లాడుతున్న ఆలపాటి రాజా

పోలవరం ప్రాజెక్టు విషయంలో గత గుత్తేదార్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం సరికాదని తెదేపా నేత ఆలపాటి రాజా అన్నారు. అర్హత లేని గుత్తేదారులకు హెడ్‌వర్క్స్ పనులు కట్టబెడుతున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో పోలవరం పనుల వేగంలో గిన్నిస్ రికార్డు సాధించామని గుర్తు చేశారు. నీటిపారుదలశాఖ మంత్రి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆలపాటి రాజా మండిపడ్డారు.

Intro:AP_RJY_56_21_KONASEEMATIRUPATI_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్ వి కనికి రెడ్డి
కొత్తపేట

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలన్ని కిక్కిరిసిపోయాయి

Body:7 శనివారాలు నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలన్ని భక్తులతో నిండి క్యూలైన్లు నిండిపోయాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది

Conclusion:వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 గంటల సమయం పడుతోంది ఇక్కడ వచ్చిన భక్తులకు దేవాదాయశాఖ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.