రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకపోవటంతో... ప్రజలు కోర్టుకు వెళ్లారని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు. రాజధాని తరలింపు ప్రక్రియ నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను ఈనెల 27 వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు చెప్పటాన్ని ఆయన స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తామేం చేసినా చెల్లుతుందనే భావన వైకాపాకు సరికాదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: