ETV Bharat / state

పాదయాత్రకు బయల్దేరిన కొమ్మాలపాటి శ్రీధర్‌ గృహ నిర్భంధం - house arrests on tdp

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జి​ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

guntur dist
పెదకూరపాడు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జీ​ కొమ్మాలపాటిని గృహ నిర్బంధం
author img

By

Published : Jan 10, 2020, 1:17 PM IST

పెదకూరపాడు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్‌ను గృహ నిర్బంధం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్​తో ఇవాళ పెదకూరపాడులో ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు. ఆ పాదయాత్రను భగ్నం చేయటనికే పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్టులతో అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమాలను ఆపలేరని.. కార్యకర్తలే కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కొమ్మలపాటి శ్రీధర్ స్పష్టం చేశారు.

పెదకూరపాడు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జీ​ కొమ్మాలపాటిని గృహ నిర్బంధం

ఇది చూడండి: మందడంలో రైతుకూలీ ఆత్మహత్య.. కారణం ఇదే..!

Intro:పెదకూరపాడు నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గుంటూరులోని ఆయన నివాసాన్ని ఇవాళ ఉదయం పోలీసులు చుట్టుముట్టారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ తో ఇవాళ పెదకూరపాడులో ఆందోళనకు కొమ్మాలపాటి పిలుపునిచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ధరణి కోట నుండి బస్టాండ్ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు తలపెట్టిన పాదయాత్ర భగ్నం చేసే పనిలో భాగంగా పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ అరెస్టులతో అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమాలను ఆపలేరని.. కార్యకర్తలే కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కొమ్మలపాటి శ్రీధర్ స్పష్టం చేశారు. Body:Reporter S.P.Chandra Sekhar
Centre guntur Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.