విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. కేంద్రానికి చెప్పకుండా పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. సెర్బియా కేసుపై ఉన్న శ్రద్ధ వైసీపీ ఎంపీలకు రాష్ట్రంపై లేదని ధ్వజమెత్తారు. జోరుగా సాగే పోలవరం పనులను వైకాపా తన స్వార్థం కోసం అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.
పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారు: దేవినేని
కేంద్రానికి చెప్పకుండా పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రివర్స్ టెండర్లకు వెళ్లడం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధమేనన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.
devineni
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. కేంద్రానికి చెప్పకుండా పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. సెర్బియా కేసుపై ఉన్న శ్రద్ధ వైసీపీ ఎంపీలకు రాష్ట్రంపై లేదని ధ్వజమెత్తారు. జోరుగా సాగే పోలవరం పనులను వైకాపా తన స్వార్థం కోసం అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.
Intro:333Body:888Conclusion:కడప జిల్లా కలసపాడు మండలం ముసలి రెడ్డిపల్లి వద్ద బురదలో ఇరుక్కపోయిన ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. సమీపంలోని నల్లమల అడవి ప్రాంతం నుంచి నిన్న రాత్రి చీని కాయలు బస్తాల మాటున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం ముసలి రెడ్డిపల్లి వద్దకు వచ్చేసరికి బురదలో ఇరుక్కుపోయింది .స్మగ్లర్లు ఉదయాన్నే తీసుకొని పోవచ్చన్న ఉద్దేశంతో వెళ్లిపోయారు .దీనిని గమనించిన స్థానికులు కలసపాడు పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వచ్చి ఎర్రచందనం దుంగలు తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాశి నాయన మండలం జ్యోతి క్షేత్రం లోని చెలిమ బావి వద్ద 94 ఎర్రచందనం దుంగలు డంపు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మరిచిపోకముందే మరుసటి రోజు ఎర్రచందనం దుంగలు పట్టు పడటం అటు పోలీసులు శాఖలను ఇటు అటవీశాఖ అధికారులు ల్లో జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది