ETV Bharat / state

సోషల్ మీడియాలో పోస్టు..ఇద్దరు తెదేపా కార్యకర్తల అరెస్టు - గుంటూరులో సోషల్ మీడియా కార్యకర్త అరెస్టు

ఎంపీ విజయసాయికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఇద్దరు తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు​ మహేశ్, కల్యాణ్​ల​పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

tdp activist arrest over socila media post at guntur
సోషల్ మీడియాలో పోస్టు..తెదేపా కార్యకర్త అరెస్టు
author img

By

Published : May 18, 2021, 5:04 PM IST

Updated : May 18, 2021, 8:06 PM IST

సోషల్ మీడియాలో పోస్టు..తెదేపా కార్యకర్త అరెస్టు

గుంటూరులో ఇద్దరు తెదేపా సోషల్ మీడియా క్రియాశీల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని సీబీఎన్ ఆర్మీ కోర్డినేటర్ మద్దినేని మహేశ్, కల్యాణ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల​పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహేశ్, కల్యాణ్​ల అరెస్టును తెదేపా ఖండించింది.

ఇదీచదవండి

రఘురామకు వైద్య పరీక్షలు ప్రారంభం.. ప్రత్యేక మెడికల్ బోర్డు పర్యవేక్షణ

Last Updated : May 18, 2021, 8:06 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.