ETV Bharat / state

46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు... ఇబ్బందుల్లో ప్రజలు - TPG

రాష్ట్రంలో సూర్యుడి తాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండదెబ్బకు అనారోగ్యానికి గురవుతున్నారు.

రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు...ఇబ్బందుల్లో ప్రజలు
author img

By

Published : May 8, 2019, 5:12 PM IST

రాష్ట్రవ్యాప్తంగా భానుడి తాపానికి ప్రజలు జంకుతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతల స్థాయి పెరిగిపోతుంది. ఇవాళ ప్రకాశం, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదు అయ్యింది.

జిల్లా 46 డిగ్రీల ఉష్ణోగ్రత 45 డిగ్రీల ఉష్ణోగ్రత
కురిచేడు త్రిపురాంత‌కం
ప్రకాశం జె.పంగులూరు ఇంకొల్లు
పొదిలి
భట్టిప్రోలు

అమరావతి

గుంటూరు పెదకూరపాడు ముతుకూరు
గణపవరం అమృతలూరు
నెల్లూరు సూళ్లూరుపేట వెంకటగిరి
కృష్ణాజిల్లా పమిడిముక్కల
పశ్చిమగోదావరి దేవరాపల్లి పెంటపాడు, కుక్కునూరు

రాష్ట్రవ్యాప్తంగా భానుడి తాపానికి ప్రజలు జంకుతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతల స్థాయి పెరిగిపోతుంది. ఇవాళ ప్రకాశం, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదు అయ్యింది.

జిల్లా 46 డిగ్రీల ఉష్ణోగ్రత 45 డిగ్రీల ఉష్ణోగ్రత
కురిచేడు త్రిపురాంత‌కం
ప్రకాశం జె.పంగులూరు ఇంకొల్లు
పొదిలి
భట్టిప్రోలు

అమరావతి

గుంటూరు పెదకూరపాడు ముతుకూరు
గణపవరం అమృతలూరు
నెల్లూరు సూళ్లూరుపేట వెంకటగిరి
కృష్ణాజిల్లా పమిడిముక్కల
పశ్చిమగోదావరి దేవరాపల్లి పెంటపాడు, కుక్కునూరు

ఇవీచదవండి

భానుడి భగభగలు.. కారంచేడులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత

Intro:AP_ONG_22_08__OPEN SCHOOL EXAMA MASS COPYING _AVB_C1..
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ఈటీవీ భారత్ ,ఈటీవీ లో గత మూడు రోజులుగా గిద్దలూరు లో జరుగుతున్న ఓపెన్ స్కూల్ పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ పై ఇస్తున్న అధరాలతో జిల్లా ఉన్నత అధికారులు స్పందించారు .దీంతో పరీక్ష విధులు నిర్వహించి ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో నియామకం జరిపారు . అలాగే పరీక్షలను పర్యవేక్షించే సెంటర్ సూపర్డెంట్ . డిపార్ట్మెంటల్ అధికారిని గజిటెడ్ స్థాయి అధికారులను నియమించారు. దీంతో ఒక్క రోజే పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఆరు మంది విద్యార్థులను చేశారు జిల్లాల నుంచి వచ్చిన అధికారులు మూడు గంటలు పరీక్షా సమయం మొత్తం కూడా ఇక్కడే ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేశారు దీంతో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థులు అలాగే వారిని ప్రోత్సహిస్తున్న లెటర్లు దళారులు అవాక్కయ్యారు ఇదే విధంగా జిల్లా అధికారులు కొనసాగించినట్లయితే ఓపెన్ పరీక్షలు పారదర్శకత తిరిగి స్వచ్ఛంగా నిజాయితీగా చదువుకున్న వారు మాత్రమే పరీక్షల్లో పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైన రాబోయే రోజుల్లో కూడా అధికారులు ముందే పసిగట్టి అడ్డుకట్ట వేయాలని స్థానికులు చెబుతున్నారు గదిలోనే నలుగురు విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతున్న అక్కడ ఇన్విజిలేటర్ చూస్తూ ఉండిపోయాడు దీంతో అధికారులు ఆ నలుగురిని dibar చేసి ఇవిధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్ ను తక్షణమే విధుల నుంచి తొలగించారు. అంటే గతంలో జరిగిన పరీక్షలు ఏ విధంగా విద్యార్థులు రాశారు అనేది తెలుస్తుంది . ఇక్కడ ఓపెన్ స్కూల్ సెంటర్ నిర్వహించే యాజమాన్యాలు దూర విద్యను ఒక వ్యాపారంగా మార్చుకుని లక్షల రూపాయలు గడుస్తున్నాయి, వారు పరీక్ష కేంద్రంకు వెళ్ళే విలేకరులపై దౌర్జన్యానికి పాల్పడుతూ నానా దుర్భాషలాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు నిర్వహించే అక్రమాలకు వీరు అడ్డు వస్తున్నారని ఇలా అయితే తమ బిజినెస్ కొనసాగదని వారి ఆలోచన ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ పరీక్షల నిర్వహణ అడ్డుకట్ట వేసినందుకు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తతంగం అంతా కూడా పరీక్షల్లో మొదలైన రోజు నుంచి జరుగుతూనే ఉంది కానీ ఆ సెంటర్లో ఉన్న పర్యవేక్షకులు, సూపరింటెండెంట్లు చోద్యం చూస్తూ ఉండిపోయారు.


Body:AP_ONG_22_08__OPEN SCHOOL EXAMA MASS COPYING _AVB_C1..


Conclusion:AP_ONG_22_08__OPEN SCHOOL EXAMA MASS COPYING _AVB_C1..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.