తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెదేపా ఎన్ఆర్ఐ విభాగం సహకారంతో గుంటూరు జిల్లా బాపట్లలో పేదలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, గర్భిణీలకు పండ్లు అందజేశారు.
ఇదీ చదవండి..