ETV Bharat / state

అప్పుల బాధ తాళాలేక కౌలు రైతు ఆత్మహత్య - తాడికొండ నియోజకవర్గం

ఆర్థిక ఇబ్బందుల వల్ల రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడికొండూరులో జరిగింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరులో చోటుచేసుకుంది.

అప్పుల బాధ తాళాలేక..కౌలు రైతు ఆత్మహత్య
author img

By

Published : Sep 16, 2019, 2:14 PM IST

అప్పుల బాధ తాళాలేక..కౌలు రైతు ఆత్మహత్య

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో అప్పులు ఎక్కువయ్యయని ఆవేదనకు చెంది కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గెట్టి శ్రీను పొలం కౌలుకు సాగు చేస్తుండేవాడు. పంట నష్టం రావటంతో మూడు లక్షల అప్పు అయింది.దీంతో మనోవేదన పడ్డాడు. పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీను మృతి చెందాడు. భర్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీను మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:రేపు 11 వ తారీకు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న తమ్ముళ్లు అత్యధిక మెజారిటీతో గెలవ బోతున్నారు అని దానికి మహిళల నీరాజనం నిదర్శనమని మాజీ రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వై వెంకట్రావు అన్నారు గుంటూరు జిల్లా తెనాలి లో జరిగిన తెలుగు మహిళ ర్యాలీలో ఆయన పాల్గొని తెలుగు తమ్ముళ్లు గెలవాలని ఈరోజు మహిళలను చూస్తుంటే మళ్లీ చంద్రబాబు కు పట్టం ఇస్తారని ఆయన అన్నారు

బైట్ యడ్ల పార్టీ వెంకట్రావు మాజీ రాజ్యసభ సభ్యుడు

నోట్ వీడియో విజువల్స్ ఈటీవీ డెస్క్ వాట్సాప్ కి పంపిస్తున్నాను గమనించగలరు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో సీనియర్ సిటిజన్స్ తరఫున ఎడ్లపాడు వెంకటరావు తెదేపా గెలుపు కొరకు ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.