ETV Bharat / state

దాడులు జరిగే ప్రతి చోటా మేం ఉండలేం కదా: హోంమంత్రి - state home minister sucherita react on political attack in villages

వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రాజకీయ దాడులపై హోంమంత్రి భిన్నంగా స్పందించారు. విధ్వంసాలు జరిగే ప్రతి చోటా కాపలా ఉండలేం కదా అని వ్యాఖ్యానించారు.

మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర హోంమంత్రి
author img

By

Published : Jun 27, 2019, 3:24 PM IST

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులు, విధ్వంసాలపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. విధ్వంసాలు జరిగే ప్రతిచోటా కాపాలా ఉండలేమని అన్నారు. ఈ దాడులకు గురైన వారు ఫిర్యాదు చేస్తే తప్పకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గుంటూరులోని దాక్షిణ్య మానసిక వికలాంగుల సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Intro:AP_VJA_27_27_MANTHRI_KODALI_RIVE_MEETING_AVB_C6.....కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పొన్...9394450288.... జన్మభూమి కమిటీల కు గ్రామ వాలంటీర్లకు చాలా తేడా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు కృష్ణాజిల్లా గుడివాడ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమావేశంలో పాల్గొన్న నాని అదికారులకు పలు సూచనలు చేశారు గ్రామాల్లో ప్రజలు జన్మభూమి కమిటీల లాగా గ్రామ వాలంటీర్లు ఇబ్బంది పెడతారేమొ అని అపార్థంతో ఉన్నారని గ్రామ వాలంటీర్లు అన్నవాళ్లు లబ్ధిదారుల ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందజేస్తారని వివరించారు .....కొడాలి నాని... రాష్ట్ర మంత్రి

Body:కృష్ణాజిల్లా గుడివాడ మండల పరిషత్ కార్యాలయంలో సమావేశలొ పాల్గొన్న. మంత్రి కొడాలి నాని

Conclusion:కొడాలి నాని కి స్వాగతం పలికిన ఆధికారులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.