గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన చిత్రకారుడు బాలసుబ్రహ్మణ్యం... తంజావూరు చిత్రకళా విధానంలో శ్రీ సీతారామ పట్టాభిషేక చిత్రపటాన్ని చిత్రీకరించారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈ పటాన్ని గీసినట్లు బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.
ఇదీచదవండి.