గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను సభాపతి కోడెల పరిశీలించారు. రాజులపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో సభాపతిపై వైకాపా దాడి చేసిన సంగతి విదితమే. చొక్కా చినిగి గాయాలపాలైనప్పటికీ అవేమీ లెక్కచేయకుండా పట్టణంలోని 65, 71 బూత్, కేంద్ర విద్యాలయం, షాదీఖాన, వడవల్లి తదితర చోట్ల పోలింగ్ ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీశారు.
ఇవీ చూడండి.