శాసనసభ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంపై వారం రోజులుగా వస్తోన్న వార్తలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ..... మాజీ స్పీకర్ కోడెల అనుసరించిన తీరును తప్పుబట్టారు. రోజాను అసెంబ్లీకి అనుమతించాలన్న హైకోర్టు తీర్పును అమలు చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక తాను స్వయంగా అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
ప్రభుత్వ వస్తువులు తీసుకెళ్లి ఆ గొడవేంటి? - speaker comments on kodela shiva prasad
మాజీ స్పీకర్ కోడెల అనుసరించిన తీరును తప్పుబట్టారు సభాపతి తమ్మినేని సీతారాం. వారం రోజులుగా వస్తోన్న వార్తలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంపై విచారణ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. నివేదిక వచ్చాక తానే అన్ని వివరాలు వెల్లడిస్తానని అన్నారు.
శాసనసభ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంపై వారం రోజులుగా వస్తోన్న వార్తలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ..... మాజీ స్పీకర్ కోడెల అనుసరించిన తీరును తప్పుబట్టారు. రోజాను అసెంబ్లీకి అనుమతించాలన్న హైకోర్టు తీర్పును అమలు చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక తాను స్వయంగా అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
AP_CDP_27_26_DAPPU_KALAAKARULA_PRADARSHANA_AP10121
Body:గుర్తింపు కార్డులు జారీ చేసి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరులో ఏపీ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో డప్పు కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. పట్టణ మూడవది అంకాలమ్మ ఆలయం నుంచి మార్కెట్ కూడలి నాలుగురోడ్ల కూడలి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించిన కళాకారులు డప్పు మోగిస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. అర్హులైన వారికి ఇంటి స్థలాలతో పాటు ఉ పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షరీప్ సుబ్బరాయుడు ఎమ్మార్పీఎస్ నాయకుడు గంగుల మాదిగ పాల్గొన్నారు
Conclusion:Note: sir వీడియో ఫైలును ద్వారా పంపడమైనది