ETV Bharat / state

'కొవిడ్ నిబంధనలు పాటించకపోతే...కఠిన చర్యలు తప్పవు' - Guntur district news

గుంటూరు నగరంలోని చిరువ్యాపారులు, మెడికల్ దుకాణాల యజమానులకు కొవిడ్​పై అవగాహన కల్పించారు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి. కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

SP Ammireddy
ఎస్పీ అమ్మిరెడ్డి
author img

By

Published : Apr 11, 2021, 8:10 PM IST

కరోనాపై నిరంతర పోరులో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నగరంలోని పలుప్రాంతాల్లో పర్యటించి కరోనా నివారణ, నియంత్రణ అమలు తీరును పరిశీలించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాపారులకు కొవిడ్​పై అవగాహన కల్పించారు. డీమార్ట్​ని సందర్శించిన ఎస్పీ.. కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. చిరు వ్యాపారులు, మెడికల్ షాప్ యజమానులను పిలిచి పాటించవలసిన నియమాలను గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి... లేదంటే రూ. వెయ్యి ఫైన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.