ETV Bharat / state

త్వరలోనే ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు: హోంమంత్రి - Soon welfare of every home: Home Minister

నెలరోజుల పాలనలోనే సీఎం జగన్ ప్రజాసంక్షేమ నిర్ణయాలు తీసుకున్నారని, ఆరు నెలల కాలంలోనే పథకాలన్నీ పట్టాలెక్కుతాయని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

త్వరలోనే ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు: హోంమంత్రి
author img

By

Published : Jun 30, 2019, 8:55 PM IST

త్వరలోనే ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు: హోంమంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలరోజుల్లోనే జగన్​ సంచలన నిర్ణయాలు తీసుకుని.. సంక్షేమ పథకాలను త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లాలో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె... రాజన్న పాలనను త్వరలోనే చూడబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పై నమ్మకంతోనే ప్రజలు 151 స్థానాలు గెలిపించారని తెలిపారు. అంతకుముందు దుగ్గిరాల మండలం మహంకాళి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు.

Intro:ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రకాశం జిల్లా భక్తులు గాయత్రి హోమం ను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిం చారు శనివారం ప్రశాంతి నిలయంలో వేద పండితులు శ్రీరామ్ ఆధ్వర్యంలో గాయత్రి హోమం ని నిర్వహించారు గణపతి పూజ కలశపూజ సహస్ర అర్చన ఇతర పూజా కార్యక్రమాలను నిర్వహించి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ హోమాన్ని నిర్వహించారు వేలాది మంది భక్తుల సాయి గాయత్రి నామ స్మరణతో ప్రశాంతి నిలయం పులకించిపోయింది వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు

Body:ఘనంగా గా గాయత్రి హోమం

Conclusion:ఘనంగా గాయత్రి హోమం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.