ETV Bharat / state

వైకాపా ఎంపీ కార్యాలయంపై దుండగుల దాడి..! - గుంటూరులో ఎంపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్యాంపు కార్యాలయంపై... గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి దాడి చేశారు. ఆ కార్యాలయాన్ని డీఎస్పీ వీరారెడ్డి పరిశీలించారు.

Some unidentified thugs attack the camp office of Narasaraoopeta YCP MP Lau Sri Krishna Devarayalu guntur district
ఎంపీ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వీరారెడ్డి
author img

By

Published : Dec 5, 2019, 5:40 PM IST

గుంటూరులో ఎంపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్యాంపు కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి దాడి చేశారు. పెంట్​హౌస్ అద్దాలు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి కార్యాలయంలోకి ప్రవేశించి పెంట్​హౌస్ అద్దాలు ధ్వంసం చేశారని వాచ్​మెన్ జగదీష్ తెలిపారు. ఈ ప్రాంతంలో కార్యాలయాన్ని ఖాళీ చేయాలని దుండగులు అన్నట్లు వాచ్​మెన్ చెప్పారు. ఎంపీ కార్యాలయాన్ని డీఎస్పీ వీరారెడ్డి పరిశీలించారు. దాడిపై కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు.
ఇదీ చదవండీ:

తాడేపల్లిలో బాలుడు కిడ్నాప్: రూ.5 లక్షలు డిమాండ్

Intro:ap_gnt_81_05_mp_kaaryaalayam_pai_gurthu_theliyani_dhundagula_dhaadi_avb_ap10170

ఎంపీ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగుల దాడి.

అద్దాలు ధ్వంసం.

నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కు చెందిన నరసరావుపేట లోని క్యాంపు కార్యాలయం పై కొందరు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి దాడి చేసి పెంట్ హౌస్ అద్దాలు ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది.

Body:అర్ధరాత్రి కార్యాలయంలోకి ప్రవేశించి కార్యాలయం పైన ఉన్న పెంట్ హౌస్ అద్దాలు ధ్వంసం చేశారని వాచ్ మెన్ జగదీష్ తెలిపారు.

Conclusion:ఈ ప్రాంతంలో కార్యాలయాన్ని త్వరగా ఖాళీ చేయాలని దుండగులు అన్నారని జగదీష్ తెలిపారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.