ETV Bharat / state

గుంటూరులో వైఎస్ షర్మిల రోడ్ షో - గుంటూరు

వైకాపాని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా  జగన్ సోదరి షర్మిల చేపట్టిన  బస్సుయాత్ర గుంటూరు జిల్లా పెదకూరపాడు చేరుకుంది. అమరావతి నుంటి రోడ్ షో నిర్వహిస్తూ...కార్యకర్తల ఉత్సాహం మధ్య పెదకూరపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయల్దేరారు.

వైఎస్ షర్మిల రోడ్ షో
author img

By

Published : Mar 31, 2019, 12:15 PM IST

వైఎస్ షర్మిల రోడ్ షో
వైకాపా మేనిఫెస్టో, నవరత్నాలు పథకాలను వివరిస్తూ...వైకాపా అధినేత జగన్ సోదరి చేపట్టిన బస్సుయాత్ర గుంటూరు జిల్లా పెదకూరపాడు చేరుకుంది. అమరావతి నుంచి రోడ్ షో నిర్వహిస్తూ...ఆమె ముందుకు సాగారు. కార్యకర్తల ఉత్సహం మధ్య ప్రజలకు అభివాదం చేస్తూ పెదకూరపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయల్దేరారు.

ఇదీ చదవండి

అధికార ప్రతిపక్షం మధ్య రాజ'కియా' దుమారం

Intro:AP_GNT_71_31_YS_SHARMILA_ROAD_SHOW_AV_C12

Body:వైకాపా సిద్ధాంతాలు, నవరత్నాలు పథకాలను వివరిస్తూ, మరోవైపు తెదేపా ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ వైకాపా అధినేత జగన్ సోదరి చేపట్టిన బస్ యాత్ర ఆదివారం గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం చేరుకుంది. అమరావతి మండలంలోని రోడ్ షో నిర్వహిస్తూ కార్యకర్తల ర్యాలీ తో పెదకూరపాడు లో జరిగే బహరింగా సభకు చేరుకున్నారు...అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించనున్న నారు ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ షర్మిల తన యాత్రను కొనసాగిస్తున్నారు..

Conclusion:గుంటూరు జిల్లా అమరావతి దామోదర్ రెడ్డి సి12
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.