గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన ఆమె... రాష్ట్రంలో కీలక పదవులు దళితులకు ఇచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కిందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తీసుకొచ్చిన 'దిశ' చట్టంలో తనకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి