గుంటూరు జిల్లా మాచర్ల తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్కు నెల రోజుల ముందు సెమి క్రిస్మస్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలు ఐక్యంగా నిర్వహించుకోవటం ఆనందకరమని రూరల్ ఎస్ రాయపూడి ఉదయ లక్ష్మి అన్నారు.
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన క్రీస్తు మార్గం ఆచరణీయమన్నారు. సంఘ పాస్టర్ నాగేండ్ల మోహన్ బాబు అధ్యక్షతన జరిగిన వేడుకలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు, యువత అలరించారు. అనంతరం క్రిస్మస్ కేకును కోసి పంచారు.
ఇదీ చదవండి: