తెలంగాణలోని నల్లగొండ జిల్లా అంగడిపేట నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ సరిహద్దు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనంలో 45కేసుల మద్యం సీసాలను పోలీసులు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు విజయపురి దక్షిణ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :