ఏపీ సాధు పరిషత్ అధ్యర్యంలో సాధువుల సమ్మేళన ద్వితీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ బిలం మహా క్షేత్రంలో జరిపించారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసనంద సరస్వతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్టంలోని సాదువులు.. వారి భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.
ఇదీ చదవండి: