ETV Bharat / state

ప్రచారంలో నృత్యం చేసి ఆకట్టుకున్న సభాపతి - speaker kodela

సభాపతి కోడెల తండా మహిళలతో కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పేటతండాకు వెళ్లిన సభాపతిని తమతోపాటు నృత్యం చేయాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో నృత్యం చేసి ఆకట్టుకున్న సభాపతి కోడెల
author img

By

Published : Apr 3, 2019, 7:13 AM IST

ఎన్నికల ప్రచారంలో నృత్యం చేసి ఆకట్టుకున్న సభాపతి కోడెల
గుంటూరు జిల్లా సత్తెన్నపల్లి నియోజకవర్గంలో సభాపతి కోడెల ప్రచారం ముమ్మరం చేశారు. నకరికల్లు మండలం తురకపాలెం, కుంకలపంట, పేటతండాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పేటతండాలో మహిళలతో కలిసి సభాపతి చేసిన నృత్యం ఆకట్టుకుంది.

ఇవీ చూడండి.

తిత్లీ తుపాన్ బాధితులకు పరిహారం చెల్లింపు

ఎన్నికల ప్రచారంలో నృత్యం చేసి ఆకట్టుకున్న సభాపతి కోడెల
గుంటూరు జిల్లా సత్తెన్నపల్లి నియోజకవర్గంలో సభాపతి కోడెల ప్రచారం ముమ్మరం చేశారు. నకరికల్లు మండలం తురకపాలెం, కుంకలపంట, పేటతండాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పేటతండాలో మహిళలతో కలిసి సభాపతి చేసిన నృత్యం ఆకట్టుకుంది.

ఇవీ చూడండి.

తిత్లీ తుపాన్ బాధితులకు పరిహారం చెల్లింపు

Intro:FILE NAME: AP_ONG_32_02_TDP_ROAD_SHOW_AVB_C2
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

జరగనున్న ఎన్నికల్లో యర్రగొండపాలెం లో టీడీపీ విజయం వైపు అడుగులు వేస్తున్నారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ డా.మన్నే రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ ప్రచారం జోరు పెంచింది. రోడ్ షోలు, ఇంటింటికీ ప్రచారాలతో కార్యకర్తల లో నూతన ఉత్సాహం నింపుతున్నారు. దానిలో భాగంగా త్రిపురంతాకం లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి బుదాల అజితరావు, ఒంగోలు ఎంపీ తనయుడు సిద్దా సుదీర్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ కార్యాలయం నుంచి పట్టణం, పలు విధులలో రోడ్ షో చేపట్టారు. అనంతరం అజితరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని అందుకోసం మనం టీడీపీ కి ఓటు వేయండి అని అడిగే హక్కు మంకుందన్నారు. అందరూ సైనికుల ముందుండి పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఒక సోదరిగా మీముందుకొచ్చానన్నారు. అందుకోసం పార్టీ ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. సిద్ద సుదీర్ మాట్లాడుతూ మళ్ళీ ఈ సారి తెదేపా ప్రభుత్వం తీసుకురావడానికోసం అందరూ కలసి కట్టుగా పనిచేసి అక్కడ చంద్రబాబు గారికి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్దా రాఘవరావు కు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి అజితరావు కు అఖండ మెజార్టీ తో గెలిపించాలన్నారు.

1)డా. మన్నే రవీంద్ర, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్
2) బుదాల అజితరావు, ఎమ్మెల్యే అభ్యర్థి
3) సిద్దా సుదీర్ కుమార్


Body:కిట్ nom 749


Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.