గుంటూరు జిల్లా దాచేపల్లిలో రన్ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఎస్సై నాగిరెడ్డి ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం తగ్గి ఫ్రెండ్లీ వాతావరణం నెలకొంటుందని అన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి