గుంటూరు జిల్లా అన్నంబోట్ల వారి పాలెం వద్ద కూలీలతో వెళ్తున్న ఓ ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో 15మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. కూలీలు చిలకలూరి పేటకు చెందిన వారని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండీ.. ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్నారు!