ETV Bharat / state

బస్సును ఢీ కొన్నలారీ... 10మందికి గాయాలు - గుంటూరు బస్సు ప్రమాదం వార్తలు

గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై యాత్రికుల బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.తిరువూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఘటసస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బస్సును ఢీ కొన్నలారీ... 10మందికి గాయాలు
బస్సును ఢీ కొన్నలారీ... 10మందికి గాయాలు
author img

By

Published : Dec 5, 2019, 5:24 AM IST

.

.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.