ETV Bharat / state

ROAD ACCIDENT: టెంపో వ్యాన్​ను ఢీకొన్న ట్రాక్టర్.. తెలంగాణ వాసులకు గాయాలు!

author img

By

Published : Jan 3, 2022, 11:54 AM IST

ROAD ACCIDENT: గుంటూరు జిల్లాలోని నకరికల్లు అడ్డరోడ్డు సమీపంలో ఓ టెంపో వ్యాన్​ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident at narasaraopet
టెంపో వ్యాన్​ను ఢీకొన్న ట్రాక్టర్..

ROAD ACCIDENT: గుంటూరు జిల్లా నరసరావుపేట నకరికల్లు అడ్డరోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న టెంపో వ్యాన్​ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమించడంతో... మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాధితులు తెలంగాణలోని వరంగల్​ జిల్లా నుంచి తిరుపతి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చూడండి: PARITALA SRIRAM: 'వంగవీటి రాధా జోలికొస్తే ఊరుకోం..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.