మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు బలవన్మరణపై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. రాజకీయ కక్ష సాధింపులకు కోడెల బలి అయ్యారని.. ఇది దారుణమని అన్నారు. సమాజంలో ఇలాంటి పెడధోరణి క్షేమం కాదని అభిప్రాయపడ్డ రేవంత్.. కోడెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపునకు కోడెల బలి: రేవంత్ - kodela shivaprasadarao
కోడెల మరణంపై.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కోడెల బలయ్యారని అన్నారు.
revanth on kodela
మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు బలవన్మరణపై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. రాజకీయ కక్ష సాధింపులకు కోడెల బలి అయ్యారని.. ఇది దారుణమని అన్నారు. సమాజంలో ఇలాంటి పెడధోరణి క్షేమం కాదని అభిప్రాయపడ్డ రేవంత్.. కోడెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Intro:ap_tpg_81_16_mlaparyatana_ab_ap10ఓ162
Body:ప్రాధాన్య క్రమంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని దెందులూరు ఎమ్మెల్యే కొటార్ అబ్బయ్య చౌదరి అన్నారు దెందులూరు లో ఇంటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యతను బట్టి ఇ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు కాశి కాలనీ సంతపేట యాదవుల పేట ఎన్టీఆర్ కూడలి మీదుగా ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు
Conclusion: