ఇదీ చదవండి
మంగళగిరిలో నియోజకవర్గంలో సర్వే కలకలం - mangalagiri
గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి కాలనీలో సర్వే చేస్తున్నారంటూ రాంకీ గ్రూప్ కు చెందిన నలుగురు వ్యక్తులను తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్లలో వచ్చారని... సర్వే పేరుతో ప్రజలకు నగదు పంపిణీ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళగిరిలో నియోజకవర్గంలో సర్వే కలకలం
గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి కాలనీలో సర్వే చేస్తున్నారంటూ రాంకీ గ్రూప్ కు చెందిన నలుగురు వ్యక్తులను తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్లలో వచ్చారని... సర్వే పేరుతో ప్రజలకు నగదు పంపిణీ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి వద్ద ఉన్న బ్యాగుల్లో మరింత డబ్బు ఉందని పోలీసులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ రామకృష్ణ విచారణ చేపట్టగా... వారి వద్ద సుమారు 46వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. సర్వేకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేనందున.. పోలీసులు వారి వివరాలు తీసుకొని వదిలేశారు. మరోవైపు మంగళగిరి వైకాపా అభ్యర్థికి కేసీఆర్ వందల కోట్ల రూపాయలు పంపిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఎలాంటి సర్వే చేయలేదని తమకు తెలిసిన వ్యక్తులు ఆపరేషన్ చేయించుకుంటే చూడటానికి వచ్చామని రాంకీ గ్రూపు ప్రతినిధి చెప్పారు.
ఇదీ చదవండి
Intro:Ap_gnt_61_01_tdp_dokka_pracharam_avb_g4
ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ ఇస్తాం : డొక్కా
Anchor : తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టి మహిళల్లో ఆర్ధిక పరిపుష్టి పెంచేలా చేస్తామని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు.
Body:vo : గుంటూరు జిల్లా కాకుమాను, బికెపాలెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికి, హారతులిచ్చి వీర తిలకం దిద్దారు. ఆయన ఎన్నికల ప్రచారానికి మహిళలు, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా డొక్కా ప్రసంగించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయని చెప్పారు. తెదేపాకు అవకాశం కల్పిస్తే చంద్రబాబు నాయకత్వంలో మరింత అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలు, మహిళల సమస్యల పట్ల అవగాహన లేదన్నారు. తాను చిన్న కుటుంబం నుంచి వచ్చానని చదువుకుని ఈ స్థాయిలో ఉన్నాని చెప్పారు. తనకు మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని, దళితుల సమస్యలు కళ్లారా చవి చూసిన వ్యక్తిని అని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను, తనను ఎమ్మెల్యే గా సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. కాకుమానులో 30 మంది మహిళలు , యువకులు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Conclusion:బైట్ : డొక్కా మాణిక్య వర ప్రసాద్, తెదేపా అభ్యర్థి , ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు

Last Updated : Apr 1, 2019, 5:30 AM IST