ETV Bharat / state

లింగమనేని ఇంటికి ఎలాంటి అనుమతులు లేవు: ఆర్కే - rk fires on lingamaneni ramesh

తన ఇంటిని కూల్చేస్తున్నారంటూ సీఎం జగన్​కు లింగమనేని రమేష్ రాసిన లేఖపై ఆర్కే స్పందించారు. లింగమనేని ఇంటికి ఎలాంటి అనుమతులు లేవని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి
author img

By

Published : Sep 25, 2019, 7:10 PM IST

లింగమనేని ఇంటికి ఎలాంటి అనుమతులు లేవు: ఆర్కే

తన ఇంటిని అక్రమంగా కూల్చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాసిన లింగమనేని రమేష్​పై గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఆయన ఇంటికి ఎలాంటి అనుమతులు లేవనీ.. ఉండవల్లి గ్రామ పంచాయతీకి ఒక్క రూపాయి పన్ను కట్టలేదని ఆర్కే తెలిపారు. లింగమనేని రమేష్ తన ఇంటిని చంద్రబాబుకు ఇస్తే.. అదే ఇంటిపై ప్రభుత్వం నుంచి అద్దె ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. లింగమనేనికి సంబంధించిన అన్ని భవన సముదాయాలలో జరిగిన అక్రమాలను త్వరలోనే బయట పెడతానన్నారు. లింగమనేని రాసిన లేఖపై ఉన్న సంతకం.. గతంలో రాసిన లేఖపై సంతకాలలో తేడాలున్నాయనీ.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

ఆర్టీసీ నూతన ఎండీగా కృష్ణబాబు నియామకం

Intro:AP_CDP_26_25_PLASTIC_NISHEDHAM_AP

Body:ప్లాస్టిక్ నిషేధం కోరుతూ కడప జిల్లా మైదుకూరులో పురపాలక అధికారులు బుధవారం పట్టణంలో ప్రదర్శన చేశారు. ప్రజారోగ్య విభాగ బాధ్యురాలు పద్మావతి ఆధ్వర్యంలో స్థానిక పురపాలక కార్యాలయం నుంచి పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వరకు ప్రదర్శన సాగింది. మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ ను ఎవరికి వారు నిషేధం విధించి కోవాలని,పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుతూ ప్రదర్శన చేశారు.

Conclusion:నోట్: sir ftp ద్వారా విజువల్ పంపాను

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.