ETV Bharat / state

ఏరువాక వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే రజిని - నాదెండ్ల నేటి వార్తలు

గుంటూరు జిల్లా నాదెండ్లలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని ఏరువాక వేడుకలను ప్రారంభించారు.

Rajini is the MLA  started eruvaka celebrations in nadendla gunturu district
ఏరువాక వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే రజిని
author img

By

Published : Jun 5, 2020, 11:36 PM IST

గుంటూరు జిల్లా నాదెండ్లలో ఏరువాక పౌర్ణమి వేడుకలను ఎమ్మెల్యే విడుదల రజిని ప్రారంభించారు. స్థానిక వినాయ‌కుడి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన అనంతరం కొబ్బ‌రికాయ కొట్టి ఏరువాక సంబరాలను ఆమె ప్రారంభించారు. రైతులే ఈ దేశానికి ఆస్తి అని... అన్న‌దాత‌లు ఆనందంగా ఉంటే స‌మాజం సురక్షితంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీచదవండి.

రెడ్​జోన్ ఎత్తేస్తే... నిబంధనలు గాలికొదిలేస్తారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.