ETV Bharat / state

'మైదుకూరు నాదే' - yadav

మైదుకూరు నుంచి తానే పోటీ చేస్తానని పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు.

పుట్టా సుధాకర్ యాదవ్
author img

By

Published : Feb 21, 2019, 1:51 PM IST

తెదేపాలోకి డీ.ఎల్‌. రవీంద్రరెడ్డి వస్తారన్న ప్రచారంలో నిజం లేదని తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. మైదుకూరు నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టంచేశారు. తనకు టికెట్ గురించి ఎలాంటి ఆందోళన లేదని తెలిపారు. అధినేతతో మాట్లాడి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

Intro:Ap_Nlr_01_21_Fm_Radio_Venkaih_Kiran_Av_C1

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరులో ఎఫ్. ఏం. రేడియో ను ప్రారంభించారు. నగరంలోని తెలుగు గంగ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ఈ రేడియో స్టేషన్ కు గతంలో వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. దూరదర్శన్ దేశ, విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఎన్నో మంచి కార్యక్రమాలను తీసుకువచ్చి ప్రజల్లో ప్రాచుర్యం పొందిన అన్నారు. మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా రాష్ట్ర భాషలోనే పరిపాలన సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.