ETV Bharat / state

మైనర్‌లకు వాహనాలు ఇచ్చిన యజమానికి శిక్ష..! - డిఎస్పీ సుప్రజ

మైనర్‌లకు వాహనాలు ఇస్తే జాగ్రత్త.. మీ వాహనాలతోపాటు మీరూ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే స్థానికులూ చర్యలు తీసుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి.

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే శిక్షలు
author img

By

Published : Aug 1, 2019, 1:56 PM IST

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే శిక్షలు

గుంటూరులో ట్రాఫిక్ సమస్యలపై వాట్సాప్ ఫిర్యాదులుకు ట్రాఫిక్ పోలీసులు వెంటానే స్పందిస్తున్నారు. మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఇస్తే మాత్రం వాహన యజమాని శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. గుంటూరు కోరిటపాడు సెంటర్ లో AP07AT3293 ద్విచక్ర వాహనం నడుపుతున్న బాలుడిని స్థానికులు ఫోటో తీసి ట్రాఫిక్ డిఎస్పీ సెల్ నెంబర్‌కి వాట్సాప్ చేశారు. మైనర్‌లకు వాహనాలు ఇవ్వడం వలన ప్రమాదాలు జరుగుతాయని.. తల్లిదండ్రులు పడుతున్న మానసిక క్షోభ వివరించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నగరంలో ఎక్కడైనా ట్రాఫిక్ మస్యలు తలెత్తిన కుర్రకారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన తమ దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డిఎస్పీ సుప్రజ తెలిపారు.

ఇదీ చదవండి: 84 శాతం పైగా ప్రజల్లో తెదేపాపై సంతృప్తి ఉంది: కళా వెంకట్రావు

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

CDP_27_01_REDSANDLE_SVADHEENAM_AP10121

Body:కడప జిల్లా మైదుకూరు వద్ద టాస్క్ఫోర్స్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒక జైలో వాహనంతో 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు వీరపునాయునిపల్లె సమీప పొలాల నుంచి ఎర్రచందనం నింపుకొని అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.