ETV Bharat / state

పులిచింతలకు ఆగని వరద.. దిగువకు నీటి విడుదల - floods to godavari

పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 16 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Pulichintala Project
Pulichintala Project
author img

By

Published : Aug 22, 2020, 5:29 PM IST

Updated : Aug 22, 2020, 7:48 PM IST

పులిచింతల ప్రాజెక్టుకు వరద భారీగా తరలివస్తోంది. 16 గేట్లు ఎత్తి 3 లక్షల 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 4 లక్షల 64 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా....ప్రస్తుతం 34.54 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇదీ చదవండి:

తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోదావరి వరద

Last Updated : Aug 22, 2020, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.