మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ... రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఇద్దరిపై నమోదైన 5 కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండీ...తొలిదశ వాటర్‌గ్రిడ్ పథకం ఆ జిల్లాల్లోనే ప్రారంభం