గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ.1,25,310 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 14 ద్విచక్రవాహనాలను పోలీస్ స్టేషన్ కు తరిలించారు. వారిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: