గుంటూరు జిల్లాలో పేకాట, గుట్కా స్థావరాలపై గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ దాడులు నిర్వహించారు. చిలకలూరిపేట మండలం కావూరు పేకాట స్థావరంపై గ్రామీణ ఎస్సై భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది మెరుపు దాడి చేసి... 11 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.17,900 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:
ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో 'ఉక్కు సత్యాగ్రహం' చిత్ర నిర్మాణం