గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పెనుమూడి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. 8 మందిని అదుపులోకి తీసుకోని వారి వద్ద నుంచి లక్షా 6వేల 390 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. ఎవరైనా పేకాట, కోడి పందాలు, నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి - రేపల్లెలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 8 మందిని అదుపులో తీసుకోని నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పెనుమూడి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. 8 మందిని అదుపులోకి తీసుకోని వారి వద్ద నుంచి లక్షా 6వేల 390 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. ఎవరైనా పేకాట, కోడి పందాలు, నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి:
మధురవాడలో ఆ నలుగురి మరణం వెనుక కారణాలేంటి..?
టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం- ముగ్గురు మృతి