గుంటూరు నిజాంపట్నం ఘటనపై పోలీసు అధికారులపై గ్రామీణ ఎస్పీ విజయారావు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. పేకాటరాయుళ్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై ఎస్ఐ శ్రీనివాస్‌ను వీఆర్‌కు బదిలీ చేయగా... ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ముగ్గురు హోంగార్డులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అవినీతి ఆరోపణలపై పిడుగురాళ్ల ఎస్‌బీ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: